హఫీజ్‌పేటలో మృతదేహం గుర్తింపు


హైదరాబాద్‌: హైదరాబాద్‌ హఫీజ్‌పేటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. హఫీజ్‌పేట బ్రిడ్జి కింద 32 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉండడంతో హ్యతకు గురయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు

Leave a comment