పుట్టపర్తి: విశాఖ, విజయవాడ, సికింద్రాబాద్లనుంచీ బయల్దేరిన ప్రత్యేక రైళ్లు ఉదయం పుట్టపర్తి చేరుకున్నాయి. రైళ్లలో వచ్చిన భక్తుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్నుంచి ప్రశాంతినిలయానికి 60 బస్సులను ఏర్పాటు చేశారు.
Advertisements
Filed under: వార్తలు |
Leave a Reply