వర్కింగ్ కమిటీ రేసులో పురందేశ్వరి


హైదరాబాద్:కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి రాష్ట్రం నుంచి ఈ సారి ఎవరు ని ఎంపిక చేయ్యనున్నరనే దాని పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు ఈ రేసులో ఉన్నప్పటికీ సోనియా మేడంకు మిక్కిలి ప్రీతిపత్రురాలిగా వ్యవహరించే కేంద్రమంత్రి పురందేశ్వరి పేరు తెరపైకి వస్తుంది. సీనియర్ నేత కే వెంకటస్వామికి ఈ సారి ఉద్వాసన పలుకాలని హై కమ్యాండ్ యోచిస్తుంది. మరో ఇద్దరు నేతల తెలంగాణా నేతల విషయాన్ని పెండింగ్‌లో పెట్టే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: