జగన్ నాకు ఆదర్శం: వంగవీటి రాధా


విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ శాసన సభ్యుడు వంగవీటి రాధాకృష్ణ కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల జల్లులో ముంచెత్తారు. తనకు జగన్ స్ఫూర్తి అంటూ అభినందించాడు. తండ్రి ఆశయాలు నెరవేర్చటంలో తనకు వైఎస్ జగనే ఆదర్శంఅని, ఆయన తన తండ్రి ఆశయాలు నెరవేర్చటం కోసం, ఆయన తండ్రి మరణానికి బాధపడి మృతిచెందిన కుటుంబాలను ఓదార్పు పేరుతో పరామర్శించటం తనకు నచ్చిందని అన్నారు. వైఎస్ జగన్ లాగే తనకూ తండ్రి ఆశయాలే ముఖ్యమని ఆయన వంగవీటి రాధా అన్నారు. తండ్రి ఆశయాలు నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. తన గురించి ఎవరు ఎమనుకున్నా సమస్య లేదన్నారు. తనకు పార్టీ ముఖ్యం కాదని, తండ్రి ఆశయాలు నెరవేర్చటమే ముఖ్యమన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన మళ్లీ జగన్ వర్గ సభ్యుడిగా కాంగ్రెస్ లో చేరుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: