కామన్వెల్త్ విజేతలకు సన్మానం


హైదరాబాద్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన 12మంది రాష్ట్ర క్రీడాకారులను సీఎం రోశయ్య జూబ్లీహిల్స్ లో ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు కోటి రూపాయల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: