రాజరాజేశ్వరీగా దర్శనమిస్తున్న అమ్మవారు


విజయవాడ: దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. నేడు కనకదుర్గాదేవికి కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన సేవకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిపరాశక్తి తెప్పోత్సవాన్ని కన్నుల పండవగా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: