మైక్రో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి


హైదరాబాద్‌ : మైక్రో ఫైనాన్స్‌ వేధింపుల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎన్‌టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన ఆల్‌పార్టీ మీటింగ్‌లో ప్రభుత్వాన్ని కోరారు. ఈ భేటీలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, పీఆర్‌పీ, లోక్‌సత్తా పార్టీలు పాల్గొన్నాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: