మైక్రోఫైనాన్స్‌పై ఆర్‌బీఐకి సిఎం లేఖ


హైదరాబాద్‌ : మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు వసూలు చేయాల్సిన వడ్డీ రేట్లపై పూర్తి వివరాలు తెలియజేయాలని ఆర్‌బీఐకి సిఎం రోశయ్య లేఖ రాశారు. దీనికి స్పందించిన ఆర్‌బీఐ గరవర్నర్‌ సుబ్బారావు రోశయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: