ఎల్పీజీ డీలర్ల సమ్మె వాయిదా


హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుకు నిరసనగా సోమవారం నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మెను వాయిదా వేసుకున్నట్లు ఎల్పీజీ డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం సీఎం సమక్షంలో చర్చలకు ఆహ్వానించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శనివారం ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: