ఇంటర్‌ ఫీజుల పెంపుపై అధ్యయనానికి కమిటీ


హైదరాబాద్‌ : ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్‌ పీజుల పెంపునకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని కూడా నియమించింది. ఇంటర్‌ బోర్డు డైరెక్టర్‌ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఫీజుల పెంపు వ్యవహారాన్ని పరిశీలించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వాలి. ఈ కమిటీలో ఇంటర్‌బోర్డు డైరెక్టర్‌, ఇంటర్‌బోర్డు కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖలో డిప్యూటీ కార్యదర్శి ఉంటారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: