యడ్యూరప్పా…మళ్లీ నిరూపించుకోవాలి : భరధ్వాజ్‌


బెంగళూరు : కర్నాటక రాజకీయాలు నాటకీయంగా మారుతున్నాయి. బలపరీక్ష మళ్లీ నిర్వహించాలని సిఎం యడ్యూరపను ఆ రాష్ర్ట గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరధ్వాజ్‌ ఆదేశించారు. నిన్న జరిగిన విశ్వాస పరీక్ష సరిగ్గా లేదని, అందుకే మరోసారి ఈ నెల 14న మరోసారి విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని సిఎంకు భరధ్వాజ్‌ లేఖ రాశారు. నిన్న నిర్వహించిన బలపరీక్ష న్యాయసమ్మతంగా లేనందున మరో అవకాశమిస్తున్నట్లు గవర్నర్‌ లేఖలో పేర్కొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: