మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలపై ఆర్డినెన్స్‌ : సిఎం


న్యూఢిల్లీ : మైక్రోఫైనాన్స్‌ ఆగడాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వేధింపులకు పాల్పడుతున్న సుక్ష్మరుణ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి త్వరలో ఆర్డినెన్స్‌ రూపొందిస్తామని సిఎం రోశయ్య తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్‌ ధృష్టికి కూడా తీసుకెళ్లినట్లు రోశయ్య వెల్లడించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: