ఆస్ట్రేలియా 202 పరుగులకు 7 వికెట్లు


బెంగళూరు : ఇక్కడి చిన్న స్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ధీటు ఎదుర్కొన్నారు. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియాపై 202 పరుగులకు 7 వికెట్లు పడగొట్టారు. ప్రజ్ఞాన్‌ ఓజా 3, హర్బజన్‌సింగ్‌ 2, జహీర్‌ఖాన్‌, శ్రీశాంత్‌లు చెరో వికెట్‌ తీసి ఆసిస్‌ను కట్టడి చేశారు. రీకీ పాంటింగ్‌ 72 పరుగులు చేశాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: