అయోధ్యపై సుప్రీంలో హిందు మహాసభ కేవియట్‌


న్యూఢిల్లీ : అయోధ్య స్థల యాజమాన్య హక్కుల దావాపై పరోక్ష (ఎక్స్‌-పార్టీ) ఉత్తర్వును జారీ చేయకుండా నివారించేందుకై అఖిల భారత హిందూ మహాసభ (ఎబిహెచ్‌ఎం) సుప్రీం కోర్టులో కేవియట్‌ దాఖలు చేసింది. సెప్టెంబర్‌ 30 నాటి అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై దాఖలయ్యే ఏ అప్పీల్‌పైనైనా తన వాదన వినకుండా ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయవద్దని హిందూ మహాసభ తన కేవియట్‌లో సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. మహాసభ తన జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ద్వారా కేవియట్‌ను దాఖలు చేసింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: