పోకూరులో కొనసాగుతున్న జగన్ ఓదార్పు


పేద విద్యార్ధులను ఆదుకున్న ఘనత వైఎస్‌ దే: జగన్‌ పేద విద్యార్ధులను ఆదుకున్న ఘనత దివంగత వైఎస్‌కే దక్కుతుందని కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ అన్నారు. 35 వ రోజు ఓదార్పు యాత్రను ఆయన ప్రకాశం జల్లా పోకూరు నుంచి ప్రారంభించారు. తొలుత వైఎస్‌ విగ్రహాలను ఆవిష్కరించిన ఆయన ఓదార్పు యాత్ర ఆలస్యమౌతున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. యువనేత పర్యటనకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: