గద్దర్‌ ప్రజాఫ్రంట్‌ సభలో గందరగోళం


హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజాఫ్రంట్‌ సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ రెండు వర్గాలుగా విడిపోయి నినాదాలతో మారుమోగింది. లక్డికాపూల్‌లోని మారుతి గార్డెన్‌లో జరిగిన సభలో.. ప్రజాఫ్రంట్‌ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై విబేధాలు తలెత్తినట్లు సమాచారం. ప్రజాఫ్రంట్‌ తీర్మాణాలు చదువుతుండగా ఈ గందరగోళం నెలకొంది. సమావేశం చివరలో.. ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు, వద్దని కొందరు వాదించడంతో సభలో కన్ఫ్యూషన్‌ నెలకొంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: