ఉద్యోగఖాళీల భర్తీ చేయాలని ఏయూ విద్యార్ధుల ఆందోళన


విశాఖ: ఏపీపీఎస్సీ, డిఎస్సీ, ఎస్ఎల్, డిఏఓ, ఎస్ఐ తదితర వాటిల్లో ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏయూ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, విద్యార్ధుల సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి తక్షణం గద్దె దిగాలని వారు డిమాండ్ చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: