శ్రీవారికి స్వర్ణకిరీటం బహూకరణ


కాంచీపురం: తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వజ్రఖచితమైన 14.5 కిలోల స్వర్ణకిరీటాన్ని కంచి శంకరాచార్య జయేంద్రసరస్వతి బహూకరించనున్నారు. తిరుమల ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మూడు అడుగుల ఎత్తైన ఆ కిరీటాన్ని అక్టోబరు 19న అందజేస్తారు. పూజాదికాలు నిర్వహించిన అనంతరం అక్టోబరు 22వ తేదీన రూ.2.5 కోట్ల ఖరీదైన ఆ కిరీటాన్ని స్వామివారి విగ్రహానికి అలంకరిస్తారని కాంచీపురంలో ఆదివారం విలేకర్లకు శంకరాచార్య తెలిపారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: