పాపం శృతిహాసన్‌ జుట్టు…


హీరో సిద్ధార్థ్‌తో ఒక సినిమా షూటింగ్‌ కోసం టర్కీ వచ్చిన కమల్‌ కూతురు హీరోయిన్‌ శృతి హాసన్‌కు అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైందిట. పొడవైన ఉంగరాల జుట్టున్న ఈ సుందరాంగికి ఒక రోజు తన జుట్టును ఉంగరాల్లేకుండా మామూలుగా చేసుకోవాలనిపించింది. వెంటనే జుట్టుకు ఇస్త్రీ పెట్టుకుంది. ఏమరుపాటుగా ఉందో ఏమో… జుట్టుకాలి సగమైంది. అనుకోని ఈ పరిణామంతో ఆందోళనకు గురైన శృతి వెంటనే సెలూన్‌కు వెళ్ళి అంతా సరిచేయించుకుందిట. అ తర్వాతే షూటింగ్‌ స్పాట్‌లో కనిపించింది. మరి ఆమె వ్యక్తిగత సిబ్బంది, హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఏమయ్యారోనని ఆశ్చర్యపోవడం మిగిలినవారి వంతయింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: