టర్కీలో మహేష్‌ ‘దూకుడు’


‘ఖలేజా’తో అభిమానుల్ని అలరించిన ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఇప్పుడు హీరోయిన్‌ ‘సమంతా’తో కలసి తన ‘దూకుడు’ను ప్రదర్శించే పనిలో పడ్డారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లి. పతాకంపై రాం ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించే ఈ తాజా చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఇక ఆసక్తికరమైన అంశం ఏమంటే… షూటింగ్‌ లొకేషన్‌. చిత్రీకరణలో భాగంగా నటీనటులు, యూనిట్‌ సభ్యులు టర్కీ యాత్రకు వెళతారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: