అమెరికాలో అడివి శేష్‌ ‘కర్మ’


కర్మభూమి అయిన మన భారతదేశంలో విశ్వసించే సనాతన ధర్మం, కర్మ లాంటి సిద్ధాంతాలు అమెరికాలో ఆచరణలోకి వస్తే ఎలా ఉంటుంది ? దీనికి సమాధానమే పూర్తిగా అమెరికాలో నిర్మించిన ‘కర్మ’ చిత్రం. సుప్రసిద్ధ రచయిత అడివి బాపిరాజు మనుమడు అడివి శేష్‌ దర్శకునిగా, హీరోగా థౌజండ్‌ లైట్స్‌ ఇంక్‌ పతాకంపై భవాని అడివి, హర్ష్‌సింగ్‌, షేర్‌ అలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా హీరోయిన్‌ అయిన జేడ్‌ టేలర్‌ ఆంగ్లో ఇండియన్‌ హాలీవుడ్‌ నటి కావడం విశేషం. ఈ చిత్రం కోసం అమెరికా, హైదరాబాద్‌ సాంకేతిక సిబ్బంది పని చేశారు. ఎనిమిది దశాబ్దాల చరిత్రగల తెలుగు సినిమా రంగంలో ఇలాంటి విభిన్న కథనంతో కూడిన సినిమా రాలేదని, ఈ సినిమా ఒక సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌ నిర్మాతలు పేర్కొన్నారు. కవి రచించిన ఆరుపాటలు, ప్రత్యేక వాద్య సంగీత అంశాలకు ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ కంపోజర్లు పెట్‌ వన్‌డర్‌ లెలాండ్‌ థన్స్‌, జస్టిన్‌ ఆర్‌ దర్బన్‌ సంగీతం సమకూర్చారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: