అడవి పంది దాడిలో 5గురికి గాయాలు


చిత్తూరు: అటవీప్రాంతంలో ఉండే అడవిపంది జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలను గాయపరిచిన సంఘటన ఆదివారం కలకలం సృష్టించింది. చౌడేపల్లి మండలం చుక్కావానిపల్లె అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఓ అడవిపంది గ్రామంలోకి ప్రవేశించినట్లు బాధితులు చెబుతున్నారు. అనంతరం గ్రామంలో భీభత్సం సృష్టిస్తూ కనబడిన వారిపై దాడికి దిగింది. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: