స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి


విశాఖపట్నం: ఉత్తర కోస్తా నుంచి తమిళనాడు వరకూ వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా తీరాన్ని ఆనుకొని భూఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో ఓ మోస్తరుగా, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సైతం చరుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: