శ్రీహరి కోటలో కంప్యూటర్‌ చోరీ


నెల్లూరు: శ్రీహరికోటలో రూ.4లక్షల విలువైన కంప్యూటర్‌ చోరీకి గురైనట్లు షార్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకెట్‌ ప్రయోగానికి ముందు వాతావరణం, ఇతర అంశాలు తెలుసుకునేందుకు షార్‌ అధికారులు ఈ కంప్యూటర్‌ను ఉపయోగిస్తారు. భద్రతావలయంలో ఉండే శ్రీహరికోటలో చోరీ జరగడంతో అధికారులు ఖంగుతిన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: