శ్రీకాకుళం జిల్లాలో చిరంజీవి పర్యటన


శ్రీకాకుళం: నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రరాపా అధినేత చిరంజీవి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అధినేత రాకతో శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి ఇచ్ఛాపురం చేరుకున్న చిరంజీవి ఈ ఉదయం 10 గంటలకు ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కన్నెధార కొండలు, కాకరాపల్లి విద్యుత్తు కేంద్రాలను సందర్శించనున్నారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: