వ్యాపారి తనయుడి అపహరణ


హైదరాబాద్‌: పాతబస్తీ చేలాపూర్‌లో వ్యాపారి హేమంత్‌కుమార్‌ తనయుడు యశ్‌గుప్తా అపహరణకు గురయ్యాడు. యశ్‌కుమార్‌ను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.2 కోట్లు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: