విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు


విశాఖపట్నం: విశాఖ జిల్లా అన్నవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కూంబింగ్‌ జరుపుతున్న పోలీసులపైకి ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. రాత్రి 2 గంటల సమయంలో ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: