రంగారెడ్డి జిల్లాలో బంద్‌


రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగిలో ఐకాస నాయకులపై లాఠీఛార్జీని నిరసిస్తూ తెరాస, అనుబంద సంఘాలు మంగళవారం రంగారెడ్డి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో మంగళవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెదేపా పిలుపునిచ్చింది. తెరాస బంద్‌ కారణంగా వికారాబాద్‌, తాండూరు, పరిగ డిపోల్లో సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: