యూఎస్‌ ఓపెన్‌ విజేత నాదల్‌


న్యూయర్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌- 2010ని రఫెల్‌ నాదల్‌ గెలిచాడు. ఫైనల్‌లో సెర్బియన్‌ క్రీడాకారుడు జకోవిచ్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 6-4, 5-7, 6-4, 6-2తో నెగ్గాడు. నాదల్‌ కెరీర్‌లో ఇది తొలి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: