ముత్యాల తోరణాలు అమర్చుతాం: ఈవో


తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముత్యపు పందిరి వాహనానికి ముత్యాల తోరణాలు అమర్చుతామని ఈవో కృష్ణారావు స్పష్టం చేశారు. ముత్యాలు రాలిపోతున్నందువల్లే ఈసారి బ్రహ్మోత్సవాల్లో ముత్యాల తోరణాలు కట్టలేదని తెలిపారు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో మూడోరోజు రాత్రి జరిగిన ముత్యపుపందిరి వాహనం అలంకరణలో ఈ ఏడాది జరిగిన మార్పులు భక్తులను అసంతృప్తికి గురిచేశాయి. వాహనం నలుమూలలా ముత్యపుమాలలకు బదులు పూలమాలలు అలంకరించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: