పుష్‌పుల్‌ రైలు నిలిపివేత


నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద పుష్‌-పుల్‌ రైలు గంటన్నరపైగా నిలిచిపోయింది. రైలు ఆపేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో స్టేషన్‌మాస్టర్‌కు గాయాలయ్యాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: