ఘనంగా విశ్వేశ్వరయ్య 149వ జయంతి


హైదరాబాద్‌: మనిషి మెరుగైన జీవన విధానానికి శాశ్వత ప్రాతిపదికన … దేశ నిర్మాణానికి పునాదులు వేసే వారే ఇంజనీర్లని భారీ నీటిపారుదల శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ, అన్నమయ్య కళాపీఠం సంయుక్తంగా ఏర్పాటుచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 149వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజాహితమే పరమావధిగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పనిచేయాలని పొన్నాల సూచించారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి ఇంజనీర్ల కృషే కారణమని దేవాదాయశాఖమంత్రి గాదె వెంకటరెడ్డి, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన ఇంజనీర్లకు అవార్డులు ప్రదానం చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: