కుటుంబం ఆత్మహత్యాయత్నం


వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బంకర్‌సింగ్‌ తండాలో ఓ కుటుంబం విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా… దంపతుల సహా కూతురి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: