16న జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం


రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పి.సునితామహేందర్‌ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 16న ఉదయం 11 గంటల నుండి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు . జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.జె.సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసిలు, ఎంపిపి లు, జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: