వజీరిస్థాన్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం


ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌ గిరిజన ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారని సమచారం రావడంతో అమెరికా డ్రోన్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయినట్లు ఓ సీనియర్‌ భద్రతాధికారి తెలిపారు. వజీరిస్థాన్‌లో గత రెండు నెలల్లో ఇటువంటి దాడులు ఎక్కువగా జరగడంతో… స్థానిక పెద్దలు అమెరికా డ్రోన్‌ దాడులను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: