‘మా’ అధ్యక్షుడిగా మరోసారి మురళీమోహన్‌ ఎన్నిక


హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మురళీమోహన్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉదయం జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మురళీమోహన్‌ ఎంపిక కావడం వరుసగా ఇది మూడోసారి. అసోసియేషన్‌లో మిగిలిన పోస్టులకు సంబంధించిన ఎన్నికలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5 గంటలకు ఫిలిం ఛాంబర్లో జరిగే కార్యక్రమంలో పూర్తి వివరాలు తెలియజేస్తారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: