నెక్ల్‌స్‌రోడ్డులో అల్జీమర్స్‌ మెమొరీ వాక్‌


హైదరాబాద్‌: వయసు పైబడినకొద్దీ మనిషిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందనీ… దీన్ని నివారించేందుకు వ్యాయామం అవసరమని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ అన్నారు. అల్జీమర్స్‌ డే సందర్భంగా పలు స్వంచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ ఉదయం నెక్లెస్‌రోడ్డులో అల్జీమర్స్‌ మెమొరీ వాక్‌ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సమీర్‌ శర్మ, గోపీచంద్‌ సంయుక్తంగా జెండా వూపి వాక్‌ను ప్రారంభించారు. నగరంలో దాదాపు 40వేల మంది అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడేవారున్నారని… వారందరికీ ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ వాక్‌ ఎంతో దోహదపడుతుందని గోపీచంద్‌ అన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: