తిరుమలలో వేదపారాయణం


తిరుమల: తిరుమల కొండపై నిత్యం వేదఘోష ప్రతిధ్వనించేలా తితిదే ఏర్పాట్లు చేసింది. తితిదే హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమాడవీధులలో ఇక నుంచి నిత్యం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వేదపారాయణం జరపనున్నారు. తిరుమల వసంతమండపంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానందభారతి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా తితిదే చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. 40 రోజుల్లో చతుర్వేదాల పారాయణం పూర్తవుతుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: