చిన శేష వాహనంపై వూరేగుతున్న శ్రీవారు


తిరుమల: బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలతో తిరుమల గిరులు పులకిస్తున్నాయి. కొండలరాయుడి బ్రహ్మోత్సవాలు రెండో రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారిని చిన శేష వాహనంపై వూరేగిస్తున్నారు. మాడవీధులలో తిరుగుతూ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఉదయం ప్రారంభమైన వూరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: