గొర్రెలకు టీకాలను వెంటనే విడుదల చేయాలి


హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో వేలాది గొర్రెలు మృత్యువాత పడుతున్నా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. నీలినాలిక రోగంతో గొర్రెలు మరణిస్తున్నా సంబంధిత టీకాలు అందుబాటులో లేవని… ప్రభుత్వం వెంటనే ఆ టీకాలను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో చనిపోయిన గొర్రెలతో కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని రాజేందర్‌ హెచ్చరించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: