కేంద్ర మంత్రివర్గంలో విభేదాలు లేవు: ఆంటోనీ


తిరువనంతపురం: జమ్మూకాశ్మీర్‌లో భద్రతాదళాల ప్రత్యేక చట్టంపై కేంద్ర మంత్రివర్గంలో విభేదాలు లేవని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఈరోజు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ… ఈ అంశంపై సోమవారం జరిగే కేబినెట్‌ భద్రతా కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు అందరినీ కలవరానికి గురిచేస్తున్నాయని… ఈ విషయంపై రేపటి సమావేశంలో కూలంకషంగా చర్చిస్తామని అన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: