అనాథాశ్రమ నిర్వాహకుడి అరెస్టు


హైదరాబాద్‌: వనస్థలిపురంలో ఫిరియా అనాథాశ్రమ నిర్వాహకుడిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: