రేపటి నుంచి భాజపా సమాలోచనలు


విశాఖపట్నం, న్యూస్‌టుడే:రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి దశ దిశ నిర్ణయించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి ‘సమాలోచన సమావేశాలు’ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాబోయే మూడేళ్ల కోసం ఈ సందర్భంగా వ్యూహరచన చేస్తామన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రూపాల(గుజరాత్‌) రాష్ట్ర పరిశీలకుడిగా, ఓమనచార్య (కర్నాటక) సహ పరిశీలకుడిగా హాజరవుతారన్నారు. వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్‌, వి.రామారావు, విద్యా సాగరరావు, బండారు దత్తాత్రేయ, తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: