ప్రభుత్వం, పార్టీపై విమర్శలు తగవు: పాల్వాయి


హైదరాబాద్‌: మంత్రి పదవిలో ఉంటూ ప్రభుత్వం, పార్టీపై విమర్శలు తగవని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి రోశయ్యను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ ముఖ్యమంత్రి కావాలనేవారు ముందు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. బాలినేనిలాంటి వారిని అధిష్ఠానం ఇక ఉపేక్షించదని వెల్లడించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: