నేటి నుంచి అక్షరాస్యత దినోత్సవాలు


హైదరాబాద్: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాలను సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటుహైదరాబాద్‌లో జరగనున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పురందేశ్వరి వీటిని శిల్పాకళా వేదికలో ప్రారంభిస్తారు. దేశంలోని 365 జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల తరఫున వెయ్యి మంది దీనికి హాజరవుతున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: