నల్ల బ్యాడ్జీలతో ఆయుష్‌ వైద్యుల ఆందోళన


హైదరాబాద్‌: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయుష్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నేటి నుంచి మూడు రోజుల పాటు ఆందోళన చేపట్టనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 6, 7, 8 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని వైద్యుల సంఘం ప్రకటించింది. సిబ్బందికి జీతాలు చెల్లించాలని, డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేయాలని తదితర డిమాండ్లతో వారు ఆందోళన చేపడుతున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: