ఖమ్మంలో తెరాస, తెదేపా మధ్య ఘర్షణ


ఖమ్మం: ఇల్లెందు బైపాస్‌ రోడ్డులో జెండాల విషయంలో తెదేపా, తెరాస మధ్య ఘర్షణ ఏర్పడింది. తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, విజయరామారావులతో తెదేపా నేతలు వాగ్వివాదానికి దిగారు. ఈరోజు ఖమ్మంలో తెరాస ‘కథనభేరి’ సభ జరగనున్న నేపథ్యంలో జెండాలను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ ఘర్షణ తలెత్తింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: