వెస్ట్‌బ్యాంకులో కారుపై తీవ్రవాదుల దాడి


జెరూసలెం: ఇజ్రాయెల్‌లోని వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలో ఓ ఇజ్రాయెలీ కారుమీద పాలస్తీనాకు చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గర్భిణి సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు తామే కారణమంటూ తీవ్రవాద సంస్థ హమాస్‌ ప్రకటించుకుంది. వాషింగ్టన్‌లో బుధవారం నుంచి మధ్య తూర్పు దేశాల శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: