నియంత్రణ రేఖ వద్ద శక్తిమంతమైన పేలుడు


శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి శక్తిమంతమైన పేలుడు సంభవించింది. మంగళవారం సాయంత్రం కన్‌గిరి పోస్టు సమీపంలోని సరిహద్దు వెంబడి పేలుడు సంభవించిందని… ఈ ప్రాంతంలో మరో రెండు ఐఈడీ పేలుడు పదార్థాలను గుర్తించినట్లు సైనికాధికారులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. సరిహద్దు వెంబడి పెట్రోలింగ్‌ చేసే సైన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాదులు ఈ పేలుడు పదార్థాలను అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: