రేపు తిరుమలలో ప్రధాని పర్యటన


చిత్తూరు: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బుధవారం జిల్లాకు రానున్నారు. మన్నవరం ప్రాజెక్టు, అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. శ్రీవారిని కూడా దర్శించుకుంటారు. ప్రధాని పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..
* ఉదయం 10.30: న్యూఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
10.55 : హెలికాప్టర్‌లో మన్నవరం చేరుకుంటారు.
11.05-11.35: ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు
11.50: హెలికాప్టర్‌ ద్వారా తిరుపతికి వెళతారు.
12.15: తిరుపతి నుంచి తిరుమలకు బయలుదేరతారు
12.55 – 1.25 : శ్రీవారిని దర్శించుకుంటారు
1.35 : తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు
3.05 : తిరుమల నుంచి బయలుదేరతారు
4.10 : రేణిగుంట విమాశ్రయానికి చేరుకుంటారు
4.20-4.50 : అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు
4.50-5.05 గంటల మధ్య విమానాశ్రయంలో విశ్రాంతి తీసుకుంటారు
5.20 : న్యూఢిల్లీకి బయలుదేరుతారు

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: